News

కేసీఆర్ కు కృతజ్ఞతలు..


ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడానికి నిర్ణయం   తీసుకున్నందుకుగాను పలువురు ఎమ్మెల్యేలు శనివారం సచివాలయంలో


సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎంను కలిసినవారిలో పార్లమెంటరీ కార్యదర్శి వడితెల సతీశ్ ఎమ్మెల్యే కొండా సురేఖ బాలరాజు ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.